<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>188</hymn_number>
<title>నీ ప్రేమే నాకు చాలయ్యా</title>
<lyrics>[C1]
   నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా
   నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా
   నీ దీవెన - నాకు చాలయ్యా
   ఓ కరుణామయ్యా

[V1]
 నన్ను ప్రేమించి - నన్నాధరించి
 నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి
 నీ దీవెన - నాకు చాలయ్యా
 ఓ కరుణామయా

[V2]
 కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన
 నీ రాకడకు - గుర్తులుగా వున్నడి
 నీసువార్తను - నే చాటెదను
 ఓ కరుణామయా</lyrics>
</song>